india

⚡ఉల్లి ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు ఎత్తివేసిన కేంద్రం

By VNS

ఉల్లి ఎగుమతులపై (onion exports) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర (minimum export price condition) నిబంధనను ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్‌టీ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

...

Read Full Story