వార్తలు

⚡44వ జీఎస్టీ మండలి ముఖ్య నిర్ణయాలు ఇవే

By Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం శ‌నివారం జ‌రిగింది. ఈ సమావేంశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నుల తగ్గించారు. కోవిడ్‌-19 చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులకు పన్ను మినహాయింపునిచ్చారు.

...

Read Full Story