వార్తలు

⚡ భార్యను ఇచ్చి పుచ్చుకునే పార్టీలు..ఓ భార్య ఏం చేసిందంటే..

By Hazarath Reddy

భార్యను ఇచ్చిపుచ్చుకునే పార్టీలకు బలవంతంగా నన్ను తీసుకువెళుతున్నాడని ఓ భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త తనను బలవంతంగా ఢిల్లీలో భార్యలను ఇచ్చిపుచ్చుకునే పార్టీలకు తీసుకెళ్లేవాడని, అతని సొంత సోదరుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం (Man Booked for Forcing Wife) చేసేవాడని మహిళ ఆరోపించింది.

...

Read Full Story