india

⚡భార్యను హత్య చేసి, ఆమె తల, వేళ్లను ఫ్రీజర్‌లో ఉంచిన భర్త..

By Team Latestly

అసోం రాజధాని గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలో అత్యంత ఘోరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనుమానంతో 25 ఏళ్ల భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

...

Read Full Story