⚡పచ్చి అరటి కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా, ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఎన్నో..
By sajaya
అరటిపండు లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో లభిస్తుంది. ఇది తొందరగా జీర్ణమయ్యే పండు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తినే పండు.