⚡ముఖం పైన మచ్చలు, ముడతలు పోయి చంద్రబింబం లాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి..
By sajaya
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా మొహం పైన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన చర్మ సంరక్షణను కాపాడుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఈ చలికాలంలో మొహాన్ని అందంగా ఉంచుకోవచ్చు.