⚡మీ శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పాలు త్రాగడం మానేయండి లేకపోతే అనేక నష్టాలు వస్తాయి..
By sajaya
పాలు ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కొంతమందిలో ఇది కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పాలల్లో ఉండే కేసీన్ అనే ప్రోటీన్ చాలామందికి ఎలర్జీని కలిగిస్తుంది.