ప్రముఖ వాహన తయారీ దిగ్గజం హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. Vida V2 Lite, Plus, Pro అనే మూడు కొత్త వెర్షన్ Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను హీరో విడుదల చేసింది. వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు.
...