అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని గవర్నర్ శుక్లాను (Shiv Pratap Shukla) కోరారు బీజేపీ నేత జైరాం ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. దీంతో ఇదే సెషన్స్ లో ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలంటూ ఆయన అన్నారు.
...