india

⚡మార్కెట్లోకి వ‌చ్చేసిన‌ హోండా యూనికార్న్ 2025 మోడ‌ల్ బైక్

By VNS

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లో హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) ఆవిష్కరించింది. దీని ధర రూ.1,19,481 (EX Showroom) పలుకుతుంది. ఓబీడీ2బీ కంప్లియంట్ ఇంజిన్, అదనపు ఫీచర్లతో ఈ మోటారు సైకిల్ అప్ డేట్ చేశారు.

...

Read Full Story