⚡300 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్
By Hazarath Reddy
హైదరాబాదీ జాగ్రత్తగా ఉండండి, బహుశా మీరు టీ స్టాల్స్‌లో కల్తీ టీ తాగుతున్నారేమో. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం టీ కల్తీ రాకెట్‌ను ఛేదించింది.హైదరాబాద్‌లో 300 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుంది.