india

⚡గచ్చిబౌలిలో ప్రైవేట్‌ ఉద్యోగినిపై ఆటోలో లైంగికదాడి

By Hazarath Reddy

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు

...

Read Full Story