india

⚡ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, షెడ్యూల్ ఇదిగో..

By Hazarath Reddy

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్‌ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది

...

Read Full Story