కేంద్రం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై తన తాజా విమర్శలలో, బిజెపి ఎంపి వరుణ్ గాంధీ సంచలనానికి తెరలేపారు. అగ్నిపథ్ కింద సాయుధ దళాలలో రిక్రూట్ చేయబడిన వారు పెన్షన్‌కు అర్హులు కాకపోతే, ప్రజా ప్రతినిధులకు పదవీ విరమణ అనంతర ప్రయోజనం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
...