india

⚡సిరియా నుంచి 75 మంది భారతీయులు తరలింపు

By Hazarath Reddy

సిరియాలో జరుగుతున్న అంత‌ర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తిరుగుబాటు దళాలు (Syria rebels) సిరియాను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్‌-అల్‌ అసద్‌ (Bashar Al-Assad) ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

...

Read Full Story