వార్తలు

⚡దేశంలో రికార్డులతో దూసుకుపోతున్న వాక్సినేషన్

By Hazarath Reddy

దేశంలో కొత్త 18,795 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కరోనా వైర‌స్ (Coronavirus in India) వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్త‌గా 26,030 మంది వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.

...

Read Full Story