వార్తలు

⚡భారత్‌లో కొత్తగా 41,383 కోవిడ్ కేసులు మరియు 507 మరణాలు నమోదు

By Team Latestly

దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 41.78 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 41,78,51,151 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 33.02 కోట్లు..

...

Read Full Story