వార్తలు

⚡భారత్‌లో కొత్తగా 25,404 కోవిడ్ కేసులు, 339 మరణాలు నమోదు

By Team Latestly

డిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 78,66,950 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 75.22 కోట్లు దాటింది....

...

Read Full Story