వార్తలు

⚡భారత్‌లో కొత్తగా 3,57,229 కరోనావైరస్ కేసులు...3,449 మరణాలు

By Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,57,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు (India Covid Update) నమోదు అవగా 3,449 మంది మృతి చెందారు. 24 గంటల్లో 3,20,289 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,02,82,833కి చేరగా...కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292గా ఉంది. అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

...

Read Full Story