వార్తలు

⚡భారత్‌ లో థర్డ్‌ వేవ్‌ లోనే అత్యధిక మరణాలు నమోదు, నిన్నటితో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు

By Naresh. VNS

భారత్‌(India)లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు(Corona cases) తక్కువగానే వచ్చినప్పటికీ...డైలీ కేసులు(Daily cases) మూడు లక్షలు దాటాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3.37 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు (Positive cases) న‌మోదు అయ్యాయి.

...

Read Full Story