భారత్‌లో కరోనా తీవ్ర కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8వేల 318 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 465 మంది కరోనా భారిన పడి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,67,933 కు చేరింది. నిన్న ఒక్కరోజే 10వేల 967 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,39,88,797కు చేరింది.
...