భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) భారతీయ పౌరులను రష్యన్ సైన్యంలో చేరకుండా కఠినంగా హెచ్చరించింది. ఇటీవల మాస్కోకు వెళ్లిన అనేక మంది భారతీయులు ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాల్లో ఫ్రంట్‌లైన్‌లో సైన్యంతో కలిసి పాల్గొంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
...