జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో 17 మంది మరణాలకు కారణమైన మిస్టరీ వ్యాధికి మూల కారణం కనుగొనబడింది. ప్రాథమిక ఊహాగానాలకు విరుద్ధంగా, ఆరోగ్య నిపుణులు కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా కాదని న్యూరోటాక్సిన్స్ అని నిర్ధారించారు. క్యాడ్మియం టాక్సిన్ కారణంగానే ఈ అస్వస్థతకు గురైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు
...