india

⚡జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు

By Vikas M

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కొట్టివేయడంతో కోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని వాయిదాల తర్వాత జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు దానిని కొట్టివేసింది.

...

Read Full Story