india

⚡ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా..డిసెంబర్‌ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జైషా.

By sajaya

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షాకు పెద్ద బాధ్యత లభించింది. ఆయన అత్యున్నత క్రికెట్ బాడీ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయ్యాడు. మంగళవారం స్వతంత్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

...

Read Full Story