జార్ఖండ్‌లోని జమ్తారా-కర్మతాండ్‌లోని కల్ఝరియా రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో పలువురు వ్యక్తులు చనిపోయారు. రైల్వే పోలీసులు, స్థానిక యంత్రాంగం, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. జామ్తారాలోని కలాఝరియా రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కొన్ని మరణాలు నమోదయ్యాయి.
...