వార్తలు

⚡జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం

By Hazarath Reddy

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 22 ఏళ్ల మహిళ తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఆమెకు నిప్పంటించారని (22-Year-Old Woman Set on Fire) పోలీసు అధికారి తెలిపారు. జర్ముండి ప్రాంతంలోని భాల్కి గ్రామానికి చెందిన మహిళను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారని అధికారి తెలిపారు.

...

Read Full Story