⚡పిటిషనర్ మరణించినా అతని వారసులు జరిమానా చెల్లించాల్సిందే
By Hazarath Reddy
చనిపోయిన వారి నుండి జరిమానా వసూలు చేసే విషయంలో కర్నాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మృతుని ఆస్తి నుండి లేదా అతని మరణానంతరం వారసత్వంగా పొందిన వారసుల ఆస్తి నుండి జరిమానా వసూలు చేయవచ్చని పేర్కొంది.