వార్తలు

⚡కారులోనే సజీవ దహనమైన ప్రేమికులు

By Hazarath Reddy

కర్ణాటకలో దారుణ ఘటన చోటు (Karnataka Shocker) చేసుకుంది. బెంగళూరు నుంచి మూడు రోజుల క్రితం కనిపించకుండాపోయిన ప్రేమికులు ఉడుపి జిల్లాలో సజీవ దహనమయ్యారు. ఉడుపిలోని మందార్తి సమీపంలోని హెగ్గుంజె గ్రామ పంచాయతీ వర్తూరు వద్ద కారులోనే ఇద్దరూ (Bengaluru couple found charred to death in car) కాలిపోయారు

...

Read Full Story