india

⚡ప్రియుడు కాదు కామాంధుడు, పెళ్లి పేరుతో వాడుకుని..

By Hazarath Reddy

కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ( Cheating girl) రెండు సార్లు తన ప్రియురాలికి అబార్షన్‌ చేయించాడు. అంతే కాకుండా పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో ఆమెను తిరస్కరించాడు

...

Read Full Story