By Hazarath Reddy
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో లేచిపోయిందనే కక్షతో ఓ భర్త ఇన ఇద్దరి కుమార్తెలను(Man Kills His 2 Daughters) చంపేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
...