వార్తలు

⚡కూతుళ్లపై పోలీస్ అధికారి అత్యాచారం, సీబీఐ దర్యాప్తుకు భార్య డిమాండ్‌

By Hazarath Reddy

బెంగుళూరులో ఓ పోలీస్‌ అధికారి తన సవతి కూతుళ్లపై లైంగిక దాడికి (Police Inspector allegedly raped stepdaughters) పాల్పడ్డాడు. అంతే కాకుండా తన భార్య చెల్లెలిని గర్భవతిని చేశాడు. దీంతో భర్త తీరుపై విసుగు చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

...

Read Full Story