వార్తలు

⚡కేదార్ నాథ్ ఆలయంలోకి ప్రవేశించిన పెంపుడు కుక్క,

By Krishna

కేదార్‌నాథ్ ఆలయంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన త్యాగి అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ ఆలయంలోకి తీసుకువెళ్లాడు. అతడు తన పెంపుడు కుక్కతో కలిసి ఆలయం వెలుపల ఉన్న నంది విగ్రహాన్ని తాకాడు. అంతటితో ఆగకుండా తన పెంపుడు కుక్కకు పూజారి తిలకం సైతం దిద్దాడు.

...

Read Full Story