పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కూటిక్కల్ జయచంద్రన్ అకా కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కోజికోడ్‌లోని కసాబా పోలీస్ స్టేషన్‌లో 2024లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై నమోదైన కేసులో జయచంద్రన్ నిందితుడు.
...