వార్తలు

⚡యువ‌తిని పొలంలోకి లాక్కెళ్లి బాలుడు అత్యాచారయత్నం

By Hazarath Reddy

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేర‌ళ‌లోని కొండొట్టి ప‌ట్ట‌ణ శివార్ల‌లో ఓ బాలుడు యువతిపై అత్యాచారయత్నానికి (attacks her for resisting rape) తెగబడ్డాడు. ఒంటరిగా న‌డిచివెళుతున్న యువ‌తిని బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి (15-year-old boy drags woman to farm) లైంగిక దాడికి ఆ మైనర్ బాలుడు ప్రయత్నించాడు.

...

Read Full Story