By Hazarath Reddy
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తమ 31 ఏళ్ల సహోద్యోగిపై దారుణంగా అత్యాచారం (Kolkata Rape Murder Case) చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు షరతులతో తమ సుముఖత వ్యక్తం చేశారు.
...