వార్తలు

⚡భార్య స్నేహితురాలిపై భర్త కన్ను, తల నరికేసిన భార్య

By Hazarath Reddy

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. త‌న స్నేహితురాలిని వ‌ల‌లో వేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన భ‌ర్త త‌ల‌ను ఓ భార్య (Woman chops off husband's head) న‌రికేసింది. ఈ దారుణ ఘటన ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో వెలుగుచూసింది.

...

Read Full Story