india

⚡సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పైర్

By Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్..కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? అని ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అన్నారు.

...

Read Full Story