వార్తలు

⚡దేశ రాజధానిలో 7 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్

By Hazarath Reddy

దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఏడు రోజుల పాటు క‌ఠిన రీతిలో లాక్‌డౌన్ (Delhi Lockdown) అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఇవాళ ‌రాత్రి 10 గంట‌ల నుంచి వ‌చ్చే సోమ‌వారం ఉద‌యం 5 గంటల వ‌ర‌కు లాక్‌డౌన్ (Lockdown in Delhi) అమ‌లులో ఉంటుంద‌న్నారు.

...

Read Full Story