వార్తలు

⚡తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధరలు

By Hazarath Reddy

సామాన్యులకు గ్యాస్‌ కంపెనీలు ఊరట నిచ్చాయి.కమర్షియల్‌ గ్యాస్‌ ధరల్ని తగ్గించాయి. తగ్గిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీల నిర్ణయంతో దేశంలోని ప్రాంతాల వారీగా కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు అదుపులోకి వచ్చాయి.

...

Read Full Story