వార్తలు

⚡ప్రేమికులను దారుణంగా హింసించిన గ్రామస్థులు

By Hazarath Reddy

మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను గ్రామస్థులు దారుణంగా హింసించారు . స్కూటర్‌ టైర్‌ మెడలో వేసి.. డ్యాన్స్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

...

Read Full Story