వార్తలు

⚡ప్రసాదం ఇచ్చి భక్తురాలిపై దొంగ స్వామీజి అత్యాచారం

By Hazarath Reddy

కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఆ భక్తురాలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది.ఆ ప్రసాదం తిన్న మహిళ వెంటనే సృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి (Raping Devotee In Bhopal) పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.

...

Read Full Story