మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 28 ఏళ్ల యువకుడు మరొక వ్యక్తి కోరిక మేరకు లింగమార్పిడి (Man Gets Sex Change Operation) చేయించుకున్నాడు, తర్వాత అతను మోసం చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వైభవ్ శుక్లాగా గుర్తించారు.
...