⚡కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలు అమ్మకానికి..
By Hazarath Reddy
మహా కుంభమేళాలో మహిళా యాత్రికులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసి విక్రయించారనే ఆరోపణలపై రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు (UP Police) బుధవారం తెలిపారు.