మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి పలు కీలక హామీలు కురిపించింది. ముంబయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హామీలను ప్రకటించారు. మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు
...