By Hazarath Reddy
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంపై ప్రధాని మోదీ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు.
...