18 ఏళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్ అలియాస్ కాశీష్ ప్రీత్‌పాల్‌సింగ్ గ్రంథి అనే యువతి ఔరంగాబాద్‌లోని దేవగిరి కళాశాలలో బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ డిగ్రీ చదువుతున్నది. ఔరంగాబాద్‌కు చెందిన 20 ఏళ్ల శరణ్ సింగ్ సేథీ శనివారం మధ్యాహ్నం దేవగిరి కళాశాల సమీపంలో ఆ విద్యార్థిని అడ్డుకున్నాడు.
...