వార్తలు

⚡భారీ వర్షాలకు వణికిన మహారాష్ట్ర, 164 మంది మృతి

By Hazarath Reddy

మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో, రాయ్‌గడ్, రత్నగిరి, కొల్హాపూర్, సతారాతో సహా పలు జిల్లాల్లో వరద పరిస్థితి (Maharashtra Floods) భయంకరంగా ఉంది. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు (164 Dead After Heavy Rainfall Triggers Floods) కోల్పోయారు.

...

Read Full Story