వార్తలు

⚡అందరికీ థ్యాంక్స్ చెప్పి రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే,

By Krishna

సుప్రీంకోర్టు నుండి ఫ్లోర్ టెస్ట్‌కు మార్గం క్లియర్ అయిన తర్వాత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కుర్చీని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. శాసనమండలికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

...

Read Full Story