మహారాష్ట్రలో ఓ మహిళ మద్యం అలవాటు ఏకంగా ఆమె ప్రాణం తీసింది. ఆమె భర్తను హంతకుడిని మార్చివేసింది. తాగుడుకు బానిసగా మారిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో ( Tribal man axes wife) నరికిచంపాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఈ దారుణం జరిగింది.
...